గాంధీజీ ఆశయాలే నేటి తరానికి మార్గదర్శకం
గాంధీజీ ఆశయాలే నేటి తరానికి మార్గదర్శకం. సత్యం, అహింసా మార్గాలను అనుసరించాలి. రంగయ్యగారి రామకృష్ణారెడ్డి రాజిరెడ్డి చేగుంట మండల సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షుడు,బికొండాపూర్ సర్పంచ్ సత్యం,అహింసా సిద్ధాంతాలతో దేశానికి స్వాతంత్య్రం సాధించిన జాతిపిత మహాత్మా గాంధీజీ ఆశయాలను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని చేగుంట మండల సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షుడు, బికొండాపూర్ సర్పంచ్ రంగయ్యగారి రామకృష్ణారెడ్డి రాజిరెడ్డి గారు పిలుపునిచ్చారు. గాంధీజీ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం చేగుంట మండలంలోని బి.కొండాపూర్ గ్రామంలో గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ...