గమ్యం లేని ప్యాకేజీల ప్రయాణం మానుకొని.. రాజ్యాధికారం దిశగా పనిచేయండి
గమ్యం లేని ప్యాకేజీల ప్రయాణం మానుకొని.. రాజ్యాధికారం దిశగా పనిచేయండిమాదిగ నాయకులకు దళిత హక్కుల సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ముప్పవరపు గోపి పిలుపుప్రజావాణి దినపత్రిక – ప్రకాశం జిల్లా బ్యూరో | అక్టోబరు 10మాదిగ అమరవీరుల త్యాగాలను వమ్ము చేయకుండా, రాజ్యాధికారం సాధించే దిశగా మాదిగ నాయకులు పనిచేయాలని దళిత హక్కుల సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ముప్పవరపు గోపి పిలుపునిచ్చారు.శనివారం ఉదయం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎంతోమంది మాదిగ విద్యార్థులు, కార్యకర్తల ప్రాణత్యాగాలు, మాదిగ...