గట్టుసింగారంలో విహెచ్ఎన్‌సీ కార్యక్రమం
గట్టుసింగారంలో విహెచ్ఎన్‌సీ కార్యక్రమం గ్రామస్థుల ఆరోగ్య పరిరక్షణకు సమష్టి కృషి చేయాలి కూసుమంచి, అక్టోబర్ 13 (ప్రజావాణి): కూసుమంచి మండల పరిధిలోని గట్టుసింగారం గ్రామపంచాయతీ కార్యాలయంలో మంగళవారం విహెచ్ఎన్‌సీ (VHNC) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థుల ఆరోగ్య పరిరక్షణ, గ్రామంలో ఆరోగ్య సేవల నిర్వహణకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎం. విజయ, పంచాయతీ కార్యదర్శి ఏ. ప్రసాద్, వార్డు సభ్యులు, ఏఎన్‌ఎం కే. సునీత, ఆశా కార్యకర్తలు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామస్థులకు ఆరోగ్య సేవలు అందించడంలో...