గంధసిరిలో ముగిసిన సువార్త ఉజ్జీవ మహాసభలు

గంధసిరిలో ముగిసిన సువార్త ఉజ్జీవ మహాసభలు ముదిగొండ, అక్టోబర్ 6, ప్రజావాణి ప్రతినిధి: మండల పరిధిలోని గంధసిరి గ్రామంలో ఎస్.డి.ఏ. చర్చి పాస్టర్ చెంగపొంగు మధుసూదన్ రావు ఆధ్వర్యంలో అక్టోబర్ 3, 4, 5 తేదీల్లో నిర్వహించిన సువార్త ఉజ్జీవ మహాసభలు సోమవారం రాత్రి ముగిశాయి. ముఖ్య ప్రసంగకర్తగా ఈస్ట్ తెలంగాణ సెక్షన్ ప్రెసిడెంట్ ఎం.జీ. రావు పాల్గొని, ప్రతి ఒక్కరూ పాపానికి దూరంగా పరిశుద్ధ జీవితం గడుపుతూ భయభక్తులతో, సోదరభావంతో జీవించాలని, ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా...