గంజాయి సేవించేందుకు వచ్చిన ఇద్దరు యువకులు అరెస్ట్
గంజాయి సేవించేందుకు వచ్చిన ఇద్దరు యువకులు అరెస్ట్ వంగపహాడ్ ఓఆర్ఆర్ క్రాస్ రోడ్ వద్ద పోలీసుల తనిఖీలు.. 30 గ్రాముల గంజాయి, రెండు సెల్ఫోన్లు స్వాధీనం హసన్పర్తి, అక్టోబర్ 29 (మన ప్రజావాణి): గంజాయి కొనుగోలు చేసి సేవించేందుకు వచ్చిన ఇద్దరు యువకులను హసన్పర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 30 గ్రాముల గంజాయితో పాటు రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన హసన్పర్తి పోలీస్స్టేషన్ పరిధిలోని వంగపహాడ్ ఓఆర్ఆర్ కూడలి వద్ద గురువారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన...