ఖమ్మం నగర అభివృద్ధి పనులను దశల వారీగా అన్నీ పూర్తి చేస్తాం

ఖమ్మం నగర అభివృద్ధి పనులను దశల వారీగా అన్నీ పూర్తి చేస్తాం...! రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలోని 9, 12, 13, 14వ డివిజన్లలో రూ.1.55 కోట్లతో నిర్మించిన సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లను రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ నగరంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించడం సంతోషంగా...