ఖమ్మం జిల్లా నే లకొండపల్లి లో అక్రమ మట్టి దందా వివరణ కోరడంతో.. స్పందించిన తహసిల్దార్ రాంప్రసాద్
ఖమ్మం జిల్లా నే లకొండపల్లి లో అక్రమ మట్టి దందా వివరణ కోరడంతో.. స్పందించిన తహసిల్దార్ రాంప్రసాద్ అదుపులోకి తీసుకున్న వాహనాలు...!అనుమతులు లేకుండా మైనింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవు తహసిల్దార్ రాంప్రసాద్ వివరణ ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణిఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ పరిధిలోని నే లకొండపల్లి మండల కేంద్రానికి కూత వేటు దూరంలో జరుగుతున్న అక్రమ మట్టి దందాపై నే లకొండపల్లి తహసిల్దార్ పి రాంప్రసాద్ కఠిన చర్యలు తీసుకున్నారని సమాచారం. గతంలో అనుమతులు తీసుకున్న కొందరు గత కొంతకాలంగా...