ఖమ్మం జిల్లాలో విద్యుత్ సబ్స్టేషన్లను పరిశీలించిన టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ
ఖమ్మం జిల్లాలో విద్యుత్ సబ్స్టేషన్లను పరిశీలించిన టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ...! ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని, ముందస్తు ప్రణాళికతో విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయాలని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్ రెడ్డి పేర్కొన్నారు శుక్రవారం ఖమ్మం జిల్లా పరిధిలోని పలు విద్యుత్ సబ్స్టేషన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఖమ్మం సర్కిల్ పరిధిలోని 132/33 కేవీ అరెంపుల, కూసుమంచి, 132 కేవీ అన్నారుగూడెం, 33 కేవీ ఏన్కూర్ సబ్స్టేషన్లను సందర్శించి విద్యుత్ సరఫరా పరిస్థితిని సమీక్షించారు....