క్లాక్‌టవర్ జంక్షన్ అభివృద్ధి పనులను వరల్డ్ బ్యాంక్ బృందంతో కలిసి పరిశీలించిన – మేయర్

క్లాక్‌టవర్ జంక్షన్ అభివృద్ధి పనులను వరల్డ్ బ్యాంక్ బృందంతో కలిసి పరిశీలించిన - మేయర్ నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి నల్గొండ నగర అభివృద్ధిలో భాగంగా ప్రతిపాదించిన క్లాక్‌టవర్ జంక్షన్ అభివృద్ధి ప్రాజెక్టును మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ శ్రీ మహమ్మద్ అష్రఫ్ అలీ వరల్డ్ బ్యాంక్ బృందంతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రతిపాదిత స్కైవాక్, కమర్షియల్ కాంప్లెక్స్, అర్బన్ ప్లాజా, రీచార్జ్ వెల్స్ తదితర అభివృద్ధి పనులపై చర్చించారు. నగర అభివృద్ధితో పాటు పర్యావరణ...