క్రీడా ప్రతిభకు ప్రోత్సాహం.. యువతకు భరోసా
క్రీడా ప్రతిభకు ప్రోత్సాహం.. యువతకు భరోసా! బెక్కెం నారాయణరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ విజేతలకు నగదు బహుమతుల ప్రదానం.. గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యం చిన్నంబావి, ప్రజావాణి: అక్టోబర్ 22 గ్రామీణ ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించడమే లక్ష్యంగా బెక్కెం నారాయణరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ పోటీల్లో నాలుగు జట్లు పాల్గొని తమ ప్రతిభనుచాటుకున్నాయి. పోటీల్లో విజయం సాధించిన క్రీడాకారులకు ట్రస్ట్ తరఫున నగదు బహుమతులు అందజేశారు. ట్రస్ట్...