కౌసల్య మృతి పట్ల ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సంతాపం

*కౌసల్య మృతి పట్ల ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సంతాపం* జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 06(ప్రజావాణి): జనగామ పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్తలు, విజయ షాపింగ్ మాల్, శ్రీలక్ష్మి షాపింగ్ మాల్ అధినేతలు భోగ కైలాసం, భోగ భాస్కర్‌ల తల్లి భోగ కౌసల్య వయోభారంతో కూడిన అనారోగ్య సమస్యలతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి మంగళవారం హుటాహుటిన బాలాజీ నగర్ లోని వారి స్వగృహానికి చేరుకున్నారు. కౌసల్య గారి భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల...