కౌలాస్ లో ఘనంగా దుర్గాదేవి విగ్రహ ప్రతిష్టా
కౌలాస్ లో ఘనంగా దుర్గాదేవి విగ్రహ ప్రతిష్టా నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న ఉప సర్పంచ్ పూజారి గణేష్ మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 12 కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని కౌలాస్ గ్రామంలో దుర్గాదేవి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవి నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించిన ఉప సర్పంచ్ పూజారి గణేష్ అమ్మవారికి ప్రత్యేక పూజలునిర్వహించారు.డప్పుచప్పుళ్లు డీజే పాటలు కోలాట బృందాల ప్రదర్శనల నడుమ దుర్గాదేవికి సంబంధించిన చీర ముక్కుపుడకను ఊరేగింపుగా మండపం వద్దకు తీసుకొచ్చారు...