కౌలాస్ గ్రామ ప్రజలందరికీ బతకమ్మ పండుగ శుభాకాంక్షలు
కౌలాస్ గ్రామ ప్రజలందరికీ బతకమ్మ పండుగ శుభాకాంక్షలు.. గ్రామ సర్పంచ్ విద్యా బలరాం తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ... బతుకమ్మ దేవీ నవ రాత్రులను ప్రశాంతంగా జరుపుకోవాలి. ప్రజలందరికీ బతుకమ్మ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ఎల్లవేళల ప్రజలతోని నిరంతరం గ్రామ అభివృద్ధికి కృషి చేస్తున్న గ్రామ సర్పంచ్ విద్యాబాలరం మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 11 మన సంస్కృతి , సంప్ర దాయాలకు ప్రతీకగా నిలిచిన బతుకమ్మ పండుగ సందర్బంగా జుక్కల్ గ్రామ ప్రజలకు ఆడపడుచులందరికీ బతుకమ్మ , దేవీ నవ రాత్రులు...