కోలుకొండలో లయన్స్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం

కోలుకొండలో లయన్స్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 14(ప్రజావాణి):లయన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320F, రీజన్ 6 - జనగామ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 10 రోజుల ఉచిత కంటి వైద్య శిబిరాల కార్యక్రమంలో భాగంగా జిల్లా లోని దేవరుప్పుల మండలం, కోలుకొండ గ్రామంలో బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ శిబిరానికి రీజన్ చైర్మన్ లయన్ డాక్టర్ జైన రమేష్, ఏరియా లీడర్ లయన్ రాజశేఖర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ కోతి స్రవంతి...