కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా తప్పించుకొని తిరుగుతున్న హత్య కేసు నిందితుడి అరెస్ట్.
కోర్టు వాయిదాలకు హాజరుకాకుండా తప్పించుకొని తిరుగుతున్న హత్య కేసు నిందితుడి అరెస్ట్. నాయనమ్మ హత్య కేసులో నిందితుడిపై నాన్ బెయిలబుల్ వారెంట్ అమలు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్. హుజూర్నగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చరమందరాజు. హుజూర్నగర్ అక్టోబర్ 13 (ప్రజావాణి) సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం నేరేడుచర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన క్రైమ్ నంబర్ 253/2023లో నాయనమ్మను హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్న షేక్ సలీం పాషా (42), నేరేడుచర్ల...