కోర్టుకు హాజరు కాని వ్యక్తి అరెస్ట్

కోర్టుకు హాజరు కాని వ్యక్తి అరెస్ట్: ఎస్సై కరుణాకర్ ప్రజావాణి,నెల్లికుదురు: కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా తప్పించుక తిరుగుతున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు ఎస్సై గంగారపు కరుణాకర్ తెలిపారు. మండలంలోని మేచరాజుపల్లి గ్రామానికి చెందిన నన్నబోయిన(జక్కుల పుల్లయ్య) న్యాయస్థానం ఆదేశించిన వాయిదాలకు హాజరు కాకుండా తిరుగుతున్నాడు.దీంతో సంబంధిత తొర్రూరు కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఎస్సై కరుణాకర్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది సంబంధిత వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు నన్నబోయిన (జక్కుల...