కోటగిరిలో వైభవంగా దేవి శరన్నవరాత్రి వెండి పండుగ.
కోటగిరిలో వైభవంగా దేవి శరన్నవరాత్రి వెండి పండుగ. మూడు రోజుల పాటుగా కన్నులపండువగా శతచండీ మహాయాగం. బుధవారం అమ్మవారి మహా శోభాయాత్రకు పెద్దఎత్తున ఏర్పాట్లు. 25 ఏళ్ల వేడుకల్లో భాగంగా కోలాహలంగా సాంస్కృతిక ప్రదర్శనలు,శతచండి మహాయాగం,అన్నదానాలు, ఆర్కెస్ట్రా. కోటగిరి/ప్రజావాణి:-శ్రీ సార్వజనిక్ దేవి శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కోటగిరిలోని శ్రీ విఠలేశ్వర మందిరంలో దేవి శరన్నవరాత్రి 25 ఏళ్ల రజతోత్సవ (సిల్వర్ జూబ్లీ) వేడు కలు అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక వాతావరణంలో సాగుతున్నాయి.ఈ వేడుకల సందర్భంగా గ్రామంలోని ప్రధాన వీధులు,ఆలయాలను...