కోటగిరిలో వరి ధాన్యానికి దగా సిండికేట్‌గా మారిన రైస్మిల్లర్లు.

కోటగిరిలో వరి ధాన్యానికి దగా సిండికేట్‌గా మారిన రైస్మిల్లర్లు. ఓపెన్ మార్కెట్ వ్యాపారస్తులను అడ్డుకుంటున్న వైనం. రకాల పేరుతో రైతులను మోసగిస్తున్న వైన్యం. మిల్లింగ్ సమయంలో కలపడం,కొనేటప్పుడు రకాలు అనడం ఎందుకు? మిల్లర్ల ద్వందవైకరిని కట్టడి చేయాలని రైతుల డిమాండ్. విలేకరులతో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేసిన రైతులు. కోటగిరి/ప్రజావాణి:-స్థానిక రైస్ మిల్లర్లు సిండికేట్‌గా ఏర్పడి తమను నిలువునా దోచుకుంటున్నారని నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని కోటగిరి మండల కేంద్రానికి చెందిన రైతులు గురువారం విలేకర్ల సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా...