కొమ్మూరి ప్రశాంత్ రెడ్డికి ఘన సన్మానం – జనగామ కాంగ్రెస్ నాయకుల శుభాకాంక్షల వెల్లువ

*కొమ్మూరి ప్రశాంత్ రెడ్డికి ఘన సన్మానం - జనగామ కాంగ్రెస్ నాయకుల శుభాకాంక్షల వెల్లువ* *చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియామకం - యువ నాయకుడికి అభినందనలు* జనగామ ప్రతినిధి (జె. ఉపేందర్), అక్టోబర్ 03(ప్రజావాణి): జనగామ నియోజకవర్గ రాజకీయాల్లో కీలక పరిణామం, నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కుమారుడు, యువ నాయకుడు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా జనగామ కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి....