కొమ్మిడి సత్యనారాయణ రెడ్డి దశదినకర్మలో పాల్గొని నివాళులర్పించిన బండారి శ్రీనివాస్ గౌడ్

ఘట్‌కేసర్, అక్టోబర్ 23 (ప్రజావాణి): ఔషాపూర్‌లోని రాక్ గార్డెన్‌లో నిర్వహించిన భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) సీనియర్ నాయకుడు కొమ్మిడి సత్యనారాయణ రెడ్డి దశదినకర్మ కార్యక్రమంలో ఘట్‌కేసర్ మండల మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.   ఈ సందర్భంగా సత్యనారాయణ రెడ్డి సేవలను స్మరించుకున్నారు. ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మేకల నర్సింగ్ రావు, బీఆర్‌ఎస్ నాయకులు బిజిలి...