కొత్తపల్లి కళమ్మ దశదిన కర్మలో పాల్గొని నివాళులర్పించిన శ్రీ మహాలక్ష్మి సిండికేట్ గ్రూప్ అధ్యక్షుడు అంతటి రాజుగౌడ్

*కొత్తపల్లి కళమ్మ దశదిన కర్మలో పాల్గొని నివాళులర్పించిన శ్రీ మహాలక్ష్మి సిండికేట్ గ్రూప్ అధ్యక్షుడు అంతటి రాజుగౌడ్* మంచాల: రంగారెడ్డి జిల్లా అక్టోబర్ 22 (ప్రజావాణి):మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన శ్రీ మహాలక్ష్మి సిండికేట్ గ్రూప్ సభ్యుడు కొత్తపల్లి శేఖర్ గౌడ్ తల్లి కొత్తపల్లి కళమ్మ దశదిన కర్మ కార్యక్రమంలో ఆరుట్ల శ్రీ మహాలక్ష్మి సిండికేట్ గ్రూప్ అధ్యక్షుడు అంతటి రాజుగౌడ్, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు చెరుకు నరసింహగౌడ్, వైఎస్సార్ మాధగోని జంగయ్యగౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళమ్మ...