కొడకండ్ల మండలంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి విస్తృత పర్యటన

కొడకండ్ల మండలంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి విస్తృత పర్యటన అభివృద్ధి - సంక్షేమం - పరామర్శ - ఒకే రోజు నాలుగు కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే లక్ష్మక్కపల్లిలో PHC ప్రారంభం, మహిళా భవనానికి శంకుస్థాపన - మొండ్రాయి, కడగుట్ట తండాల్లో బాధిత కుటుంబాల పరామర్శ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా, బాధితులకు అండగా పనిచేస్తున్నాం: ఎమ్మెల్యే యశస్విని రెడ్డి జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 28(ప్రజావాణి): జిల్లా లోని పాలకుర్తి నియోజకవర్గం కొడకండ్ల మండలంలో శాసనసభ్యురాలు యశస్విని రెడ్డి మంగళవారం రోజంతా విస్తృతంగా పర్యటించారు....