కొట్రలో లోవోల్టేజీ సమస్య పరిష్కరించాలి
*-ప్రజావాణిలో ఎంపీడీవో సులోచనకు సర్పంచ్ శారద చెన్నయ్య వినతి* *నాగర్ కర్నూల్ జిల్లా...* *కల్వకుర్తి నియోజకవర్గం ప్రతినిధి: (అక్టోబర్ 05 ప్రజావాణి)* వెల్దండ: మండలంలోని కొట్ర గ్రామంలో నెలకొన్న లోవోల్టేజీ విద్యుత్ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతూ గ్రామ సర్పంచ్ శాంపురి శారద చెన్నయ్య సోమవారం వెల్దండ మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఎంపీడీవో సులోచనకు వినతిపత్రం అందజేశారు..ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో నెలకొన్న లోవోల్టేజీ సమస్య కారణంగా సుమారు 100 గృహాల్లో విద్యుత్ సరఫరా సక్రమంగా లేక ప్రజలు...