కొండారెడ్డిపల్లిలో రీ-సర్వే పరిశీలించిన అదనపు కలెక్టర్ సంగీత

కొండారెడ్డిపల్లిలో రీ-సర్వే పరిశీలించిన అదనపు కలెక్టర్ సంగీత • పట్టాదారుల వారీగా భూమి వివరాలు నమోదు చేయాలని అధికారులకు ఆదేశం • కొండారెడ్డిపల్లిలో రీ-సర్వే పరిశీలన • సర్వే నంబర్ వారీగా పట్టాదారుల భూముల వివరాల నమోదు • ఎంజాయ్‌మెంట్ వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని ఆదేశం • కొండారెడ్డిపల్లి తండా •ప్రాథమిక పాఠశాల సందర్శన విద్యార్థుల చదువు •ప్రమాణాలను పరిశీలించిన అదనపు కలెక్టర్ అందోల్ , కొండారెడ్డిపల్లి అక్టోబర్ 6: మన సమగ్ర ప్రజావాణి జిల్లా ప్రతినిధి అందోల్ మండలం కొండారెడ్డిపల్లి గ్రామంలో జరుగుతున్న...