కొండాపూర్ గుడ్ బ్లెస్సింగ్ చర్చిలో ఘనంగా పాస్టర్స్ డే వేడుకలు

కొండాపూర్ గుడ్ బ్లెస్సింగ్ చర్చిలో ఘనంగా పాస్టర్స్ డే వేడుకలు కేక్ కట్ చేసి పాస్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపిన పాస్టర్ డాక్టర్ మన్నె శామ్యూల్, స్వప్న దంపతులు దండేపల్లి, అక్టోబర్ 11 (ప్రజావాణి): మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొండాపూర్ గ్రామంలోని గుడ్ బ్లెస్సింగ్ చర్చిలో పాస్టర్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ డాక్టర్ మన్నె శామ్యూల్, స్వప్నగారు కేక్ కట్ చేసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చర్చి సభ్యులు, మహిళలు, చిన్నారులు పాల్గొని పాస్టర్స్ డే...