కొండాపూర్ కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షునిగా అల్లం రాజు ఏకగ్రీవ ఎన్నిక
*కొండాపూర్ కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షునిగా అల్లం రాజు ఏకగ్రీవ ఎన్నిక* ధూళిమిట్ట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండి శ్రీనివాస్ గౌడ్ మద్దూరు అక్టోబర్15, ప్రజా వాణి, సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని కొండాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షునిగా అల్లం రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ధూళిమిట్ట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బండి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు....