కొండపూర్‌లో వి.బి.జి. రాంజీ నూతన పనుల ఎంపికకు గ్రామసభ

కొండపూర్‌లో వి.బి.జి. రాంజీ నూతన పనుల ఎంపికకు గ్రామసభ కొండపూర్‌లో వి.బి.జి. రాంజీ నూతన పనుల ఎంపికకు గ్రామసభ దండేపల్లి, అక్టోబర్ 2 (ప్రజావాణి): గాంధీ జయంతిని పురస్కరించుకుని దండేపల్లి మండలంలోని కొండపూర్ గ్రామపంచాయతీలో వి.బి.జి. రాంజీ పథకం కింద నూతన పనుల ఎంపిక కోసం గ్రామసభ నిర్వహించారు. గ్రామపంచాయతీ సర్పంచ్ శ్రీమతి ఇప్ప రవళి సురేందర్ అధ్యక్షతన జరిగిన ఈ గ్రామసభలో పలు అభివృద్ధి పనులను ఎంపిక చేసి తీర్మానించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి దర్శనాల నాగేష్, ఫీల్డ్ అసిస్టెంట్ కొల్లూరి...