కేసీఆర్ ఆలోచనకు ప్రతిరూపం.. పేదింటి ఆడబిడ్డకు కల్యాణలక్ష్మి భరోసా – 12 ఏళ్ల ప్రస్థానం

కేసీఆర్ ఆలోచనకు ప్రతిరూపం.. పేదింటి ఆడబిడ్డకు కల్యాణలక్ష్మి భరోసా – 12 ఏళ్ల ప్రస్థానం ప్రజావాణి – గరిడేపల్లి, అక్టోబర్ 2: పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహం ఆర్థిక భారంగా మారకూడదనే ఉద్దేశంతో అప్పటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి పథకం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ప్రభుత్వమే అండగా నిలవాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. 2014లో ప్రారంభమైన కల్యాణలక్ష్మి పథకం ద్వారా అర్హులైన పేద కుటుంబాలకు కుమార్తె వివాహ సమయంలో ఆర్థిక సహాయం...