కేసీఆర్‌పై అవమానకర చర్యలు కాంగ్రెస్‌ పతనానికి నాంది

కేసీఆర్‌పై అవమానకర చర్యలు కాంగ్రెస్‌ పతనానికి నాంది! పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణ దేశానికే ఆదర్శం కాంగ్రెస్‌ పాలనలో ప్రజా సమస్యలు పెరిగాయి మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తీవ్ర విమర్శలు హనుమకొండ, ప్రజావాణి ప్రతినిధి: నవీన్ బ్యూరో తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్ల పాలనలో అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దిన ఘనత మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకే దక్కుతుందని పరకాల మాజీ శాసనసభ్యుడు చల్లా ధర్మారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడి, రాష్ట్ర...