కేబీహెచ్ ప్రెస్ కాలనీలో నీటి సమస్య
*కేబీహెచ్ ప్రెస్ కాలనీలో నీటి సమస్య.. అధికారుల నిర్లక్ష్యంతో ఇబ్బందులు పడుతున్న కాలనీవాసులు!* **కొత్త బోరు వేయించాలని సర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శికి కాలనీవాసుల విజ్ఞప్తి* *మా కాలనీలో బోర్ వెయ్యనీడల గ్రామపంచాయతీ. ఎంపీడీవో ఆఫీసుకి ధర్నా చేస్తాం* ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, అక్టోబర్ 16 (ప్రజావాణి): మంచాల గ్రామంలోని కేబీహెచ్ ప్రెస్ కాలనీలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులు సంబంధిత అధికారులను కోరుతున్నారు. గతంలో సర్పంచ్గా పనిచేసిన గడ్డం పాపయ్య హయాంలో కాలనీలో బోరు వేయించారని, అయితే ఆ బోరులో...