కేత్ బచావో అభియాన్ కార్యక్రమం పై అధికారిక నివేదిక

కేత్ బచావో అభియాన్ కార్యక్రమం పై అధికారిక నివేదిక ప్రజావాణి అక్టోబర్ 26 కమలాపూర్ మండల్ గూనిపర్తి గ్రామంలో రైతులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో కేతు బచావో అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి ఏఈఓ ఎం ప్రతాప్ గునిపర్తి గ్రామ సర్పంచ్ రాధిక కరుణాకర్ ఉప సర్పంచ్ ముడిదే కిట్టు మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రస్తుత వాతావరణం పరిస్థితులు వర్షాభావం భూగర్భ జలాల కొరత కారణంగా వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై రైతులకు...