కేంద్ర మంత్రి కుటుంబ సభ్యులపై ఉన్న POCSO కేసులో తక్షణ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్

కేంద్ర మంత్రి కుటుంబ సభ్యులపై ఉన్న POCSO కేసులో తక్షణ చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ డిమాండ్.. మన ప్రజావాణి జుక్కల్ ఆర్సి ప్రతినిధి అక్టోబర్ 14 కేంద్ర మంత్రి కుటుంబ సభ్యులకు సంబంధించిన POCSO కేసులో పోలీసుల వ్యవహారశైలిపై బీఆర్ఎస్ నాయకుడు సాయి కర్ణ జాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చట్టం తన పని తాను చేసుకోవాలని, ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లకు లోనుకాకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సాయి కర్ణ జాదవ్...