కెప్టెన్ లక్ష్మీ సెహగల్ ఆశయాలను కొనసాగిద్దాం – మహిళా హక్కుల కోసం ఉద్యమిద్దాం
*కెప్టెన్ లక్ష్మీ సెహగల్ ఆశయాలను కొనసాగిద్దాం – మహిళా హక్కుల కోసం ఉద్యమిద్దాం* *ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి* *నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి* భారత స్వాతంత్ర్య సమరయోధురాలు, ప్రముఖ వైద్యురాలు, మహిళా హక్కుల ఉద్యమ నాయకురాలు, కమ్యూనిస్టు నేత కెప్టెన్ డాక్టర్ లక్ష్మీ సెహగల్ జీవితం నేటి మహిళలకు స్ఫూర్తిదాయకమని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి అన్నారు. శనివారం కెప్టెన్ లక్ష్మీ సెహగల్ జయంతి సందర్భంగా ఐద్వా నల్లగొండ...