కృష్ణా నదిపై వంతెన నిర్మాణం కోసం కదిలిన ఇరు రాష్ట్రాల ప్రజలు
కృష్ణా నదిపై వంతెన నిర్మాణం కోసం కదిలిన ఇరు రాష్ట్రాల ప్రజలు – ప్రజావాణి మిర్యాలగూడ సీనియర్ జర్నలిస్ట్ కలకొండ హరీష్ (అడవిదేవులపల్లి ) ప్రజావాణి మిర్యాలగూడ నియోజకవర్గం అడవిదేవులపల్లి మండలం (సత్రశాల ) ఐక్యతతో ముందడుగు! తెలంగాణలోని బొద్దంపాడు, ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా సత్రశాల మధ్య కృష్ణా నదిపై నూతన వంతెన నిర్మించాలని ఇరు ప్రాంతాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే రెండు ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యాలు మెరుగై, ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని ఆకాంక్షిస్తున్నారు. ముఖ్యమైన...