కృష్ణవేణి స్కూల్లో బతుకమ్మ సంబరాలు

కృష్ణవేణి స్కూల్లో బతుకమ్మ సంబరాలు ప్రజావాణి అక్టోబర్ 9 కమలాపూర్ మండల్ తెలంగాణ సాంస్కృతి సంప్రదాయాలకు అతీతంగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా చిన్నారులు రంగురంగుల పూలతో బతుకమ్మ పేర్చి కోలాట నృత్యాలతో బతుకమ్మ పాటలతో ఆటపాటలతో బతుకమ్మ సంబరాల్లో పాల్గొని సాంస్కృతి సంప్రదాయాలను ఘనంగా అలరించారు ఈ సందర్భంగా కృష్ణవేణి స్కూల్ ప్రధానోపాధ్యాయుడు చల్లూరి ప్రభాకర్ మాట్లాడుతూ పిల్లలకు ఆటపాటలతో పాటు తెలంగాణ సాంస్కృతిని సంప్రదాయాలను నేటి తరానికి తెలియజేయడంతో...