కూసుమంచి ప్రయాణికుల సమస్యలు పరిష్కరించాలి

కూసుమంచి ప్రయాణికుల సమస్యలు పరిష్కరించాలి మంత్రి పొంగులేటికి జాయింట్ యాక్షన్ కమిటీ వినతి కూసుమంచి, అక్టోబర్ 11 (ప్రజావాణి): కూసుమంచి మండల కేంద్రంలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని టీడబ్ల్యూఎంఎఫ్ జిల్లా ఇన్‌చార్జి గుండా ఉపేందర్ రెడ్డి కోరారు. ఈ మేరకు కూసుమంచి జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి స్థానిక క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. గత వారం రోజులుగా ప్రయాణికుల నుంచి సేకరించిన సంతకాలతో పాటు సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఉదయం హైదరాబాద్‌ బస్సులు...