కూసుమంచి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్
కూసుమంచి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన పోలీస్ కమిషనర్ పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలి కూసుమంచి అక్టోబర్ 28, మన ప్రజావాణి ప్రతినిధి RK : ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనర్ సునీల్ దత్ మంగళవారం కూసుమంచి పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో సిబ్బంది పనితీరును పరిశీలించి, కేసుల దర్యాప్తు పురోగతిపై సమీక్షించారు. సీసీటీఎన్‌ఎస్ (CCTNS) వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని, మాదకద్రవ్యాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని పోలీస్ సిబ్బందికి సూచించారు. సైబర్...