కూసుమంచి ఎస్‌హెచ్‌ఓగా కే. సతీష్ బాధ్యతల స్వీకరణ

కూసుమంచి ఎస్‌హెచ్‌ఓగా కే. సతీష్ బాధ్యతల స్వీకరణ కూసుమంచి అక్టోబర్ 16 ప్రజావాణి: ఖమ్మం జిల్లా కూసుమంచి పోలీస్ స్టేషన్ నూతన స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ (ఎస్‌హెచ్‌ఓ)గా కే. సతీష్ బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లోని ఐటీ కోర్ టీమ్ నుంచి బదిలీపై వచ్చిన ఆయన కూసుమంచి పోలీస్ స్టేషన్‌లో విధుల్లో చేరారు. ఇప్పటివరకు ఎస్‌హెచ్‌ఓగా విధులు నిర్వహించిన జే. నాగరాజు కల్లూరు పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా కూసుమంచి పోలీస్ స్టేషన్ సిబ్బంది నాగరాజును ఘనంగా సన్మానించి, ఆయన...