కూసుమంచిలో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్యాలయం ప్రారంభం
కూసుమంచిలో స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్యాలయం ప్రారంభం కూసుమంచి, అక్టోబర్ 15 (ప్రజావాణి): ఖమ్మం జిల్లా కూసుమంచి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ కార్యాలయాన్ని గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యాలయాన్ని బ్రాంచ్ మేనేజర్ రవికుమార్, చీఫ్ సేల్స్ మేనేజర్ రామారావు, సేల్స్ మేనేజర్ పెండ్ర అంజయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ హాఫీజుద్దీన్, మాజీ ఏఎంసీ చైర్మన్ సెట్రామ్ నాయక్, సర్పంచ్ బొంగా నాయక్, నాయకులు భారీ...