కూసుమంచిలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం

కూసుమంచిలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం గ్యాస్ట్రో, గైనిక్ సమస్యలకు ఉచిత వైద్య పరీక్షలు కూసుమంచి ప్రజావాణి అక్టోబర్ 9: కూసుమంచి మండల కేంద్రంలోని హైస్కూల్ ఆవరణలో ఈ నెల 11వ తేదీ ఆదివారం ఖమ్మం గ్యాస్ట్రో అండ్ గైనిక్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ శిబిరం కొనసాగనుంది. ఈ శిబిరంలో గ్యాస్ట్రో సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు, మహిళలకు గైనిక్ సమస్యలపై వైద్య...