కూలిరేట్ల పెరుగుదల కోసం టైలర్ కార్మికుల సమ్మె
కూలిరేట్ల పెరుగుదల కోసం టైలర్ కార్మికుల సమ్మె జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్ అక్టోబర్ 06(ప్రజావాణి):కూలిరేట్ల పెరుగుదల కోసం ది జనగామ పట్టణ టైలర్ వర్కర్స్ యూనియన్ (రిజి. నం: E1711) మంగళవారం జనగామ పట్టణ టైలర్స్ అధ్యక్షులు దేవసాని రాజేశ్వర్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశం లో కార్మికులు మాట్లాడుతూ... గత కొన్ని సంవత్సరాలుగా నిత్యావసర వస్తువుల ధరలు, జీవన వ్యయం విపరీతంగా పెరిగినప్పటికీ, టైలర్ కార్మికుల కూలిరేట్లు మాత్రం పెరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రమకు తగిన ప్రతిఫలం లేక...