కూరగాయల సంతలోనూ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు

కూరగాయల సంతలోనూ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ తనిఖీలు తనిఖీలతో ఇబ్బందులు పడుతున్న సామాన్య ప్రజలు.. కూసుమంచి ప్రజావాణి అక్టోబర్ 5: మండల కేంద్రంలో ప్రతి సోమవారం నిర్వహించే వారపు కూరగాయల సంతకు చుట్టుపక్కల గ్రామాలు, తండాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు కూరగాయలు కొనుగోలు చేసేందుకు వస్తుంటారు. అయితే సంత జరిగే ప్రాంతంలో పోలీసులు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌తో పాటు వాహనాల తనిఖీలు చేపడుతుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు వాపోతున్నారు. కూరగాయలు కొనుగోలు చేసేందుకు వచ్చిన వారిని సైతం వాహనాల తనిఖీల పేరుతో...