కూనవరం జడ్పిటిసి అభ్యర్థిగా పోడియం అప్పారావు ను గెలిపించుకుంటాo

కూనవరం జడ్పిటిసి అభ్యర్థిగా పోడియం అప్పారావు ను గెలిపించుకుంటాo 16 పంచాయతీల టిడిపి నాయకులు ఏకగ్రీవ తీర్మానం కోతులగుట్టలో పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సమావేశం. ప్రజావాణి ప్రతినిధి కూనవరం మండలం అక్టోబర్ 25 పోలవరం జిల్లా చింతూరు డివిజన్ కూనవరం జెడ్పీటీసీ అభ్యర్థిగా పొడియం అప్పారావును గెలిపించుకుంటాం: 16 పంచాయతీల టీడీపీ శ్రేణుల ఏకగ్రీవ తీర్మానం కోతులగుట్టలో పార్టీ నాయకులు, కార్యకర్తల భారీ సమావేశం పార్టీ బీఫామ్ ఇవ్వకపోయినా స్వతంత్రంగానైనా బరిలో నిలుపుతామని స్పష్టీకరణ* స్థానాన్ని ఇతర పార్టీలకు కేటాయిస్తే సహించేది లేదు:...