కూనవరం ఎస్సైని మర్యాదపూర్వకంగా కలిసిన తెలుగుదేశం పార్టీ నాయకులు
కూనవరం ఎస్సైని మర్యాదపూర్వకంగా కలిసిన తెలుగుదేశం పార్టీ నాయకులుప్రజావాణి ప్రతినిధి కూనవరం మండలం అక్టోబర్ 17 కూనవరం మండల నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన వెంకట్రావు గారిని స్థానిక పోలీస్ స్టేషన్లో తెలుగుదేశం పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు ఎడవల్లి భాస్కరరావు ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు పూల బొకే ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం టీడీపీ మండల అధ్యక్షులు ఎడవల్లి భాస్కరరావు మాట్లాడుతూ, మండలంలో శాంతి భద్రతల పరిరక్షణకు తమ పార్టీ తరపున పూర్తి సహకారం...