కూటిగల్ లో అప్పుల బాధతో యువ రైతు ఆత్మ హత్య

కూటిగల్ లో అప్పుల బాధతో యువ రైతు ఆత్మ హత్య మద్దూరు అక్టోబర్1, ప్రజా వాణి, అప్పుల బాధ తాలలేక యువ రైతు ఇంట్లో ఉరేసుకొని ఆత్మ హత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది.... వివరాల్లోకి వెళ్తే మండలంలోని కూటిగల్ గ్రామానికి చెందిన దాసరం సుధాకర్(40) అనే యువ రైతు అప్పులు చేసి తన సొంత భూమిలో పత్తి పంట సాగు చేశాడు. వర్షబావ పరిస్థితి వల్ల నీరు లేక పంట సరిగా లేకపోవడంతో తెచ్చిన అప్పులు తీర్చలేక మనస్థాపానికి గురై బుధవారం అర్ధ...