కూటిగల్ గ్రామ పంచాయతీ సాధారణ సమావేశం
కూటిగల్ గ్రామ పంచాయతీ సాధారణ సమావేశం బతుకమ్మ,దసరా పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు కృషి గ్రామ సర్పంచ్ దాసరం బాలకృష్ణ మద్దూరు అక్టోబర్13, ప్రజా వాణి, మండలంలోని కూటిగల్ గ్రామంలో బతుకమ్మ, దసరా పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు కృషి చేస్తామని సర్పంచ్ దాసరం బాలకృష్ణ తెలిపారు.ఈ సందర్బంగా మంగళ వారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో పాలక వర్గం సాధారణ సమావేశం సర్పంచ్ అధ్యక్షతన నిర్వహించారు. గ్రామంలో పండుగలను పురస్కరించుకొని విద్యుత్, త్రాగు నీరు కొరత లేకుండ ఇంకుడు గుంతల వల్ల కలిగే లాభాలపై...