కూటమి విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవిపిలుపునిచ్చారు

కూటమి విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవిపిలుపునిచ్చారు. ప్రజావాణి ప్రతినిధి కూనవరం మండలం అక్టోబర్ 19 పోలవరం జిల్లా చింతూరు డివిజన్ కూనవరం మండలం కూనవరంలో ఏర్పాటు చేసిన కూటమి ముఖ్య సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, కూటమి ప్రభుత్వం వచ్చాకే రాష్ట్రంలో సంక్షేమం,...