కూటమి అభ్యర్థుల గెలుపు కోసం పట్టాభిరామ్ ఇంటింటి ప్రచారం

కూటమి అభ్యర్థుల గెలుపు కోసం పట్టాభిరామ్ ఇంటింటి ప్రచారం ప్రజావాణి దినపత్రిక ప్రతినిధి అక్టోబర్ 30 ఎన్టీఆర్ జిల్లా విజయవాడ:విజయవాడ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలలో పోటీచేసే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల గెలుపు కోసం టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, స్వచ్ఛ ఆంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ నగరంలో శుక్రవారం ఇంటింటి ప్రచారం చేశారు. గడప గడపకు వెళ్లి కరపత్రాలు పంచి, జనసేన మేయర్ అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణతోపాటు కార్పోరేటర్లుగా పోటీచేసే కూటమి అభ్యర్థులను గెలిపించమని స్థానిక ప్రజలను కోరారు. వీధుల్లో...