కూటమి అభ్యర్థిగా పెద్దఆర్కూర్ ఎంపీటీసీ అభ్యర్థిగా సోమక సత్యనారాయణ నామినేషన్ దాఖలు

కూటమి అభ్యర్థిగా పెద్దఆర్కూర్ ఎంపీటీసీ అభ్యర్థిగా సోమక సత్యనారాయణ నామినేషన్ దాఖలు ప్రజావాణి ప్రతినిధి కూనవరం, అక్టోబర్ 21 పోలవరం జిల్లా చింతూరు డివిజన్ కూనవరం మండలం పెద్దాఆర్కూర్ ఎంపీటీసీ స్థానానికి తెలుగుదేశం - జనసేన - బీజేపీ కూటమి అభ్యర్థిగా సోమక సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కూనవరం 1 ఎంపీటీసీ అభ్యర్థిగా. కోయ్యల కనక లక్ష్మీ ప్రసన్న కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వెంకటాయపాలెం ఎంపిటిసి అభ్యర్థిగా ధన్నూరి రమాదేవి నామినేషన్ జరిగింది ఈ సందర్భంగా...