కూటమి అభ్యర్థికి ఓటు వేస్తే.. అవినీతికి అనుమతిచ్చినట్లే

కూటమి అభ్యర్థికి ఓటు వేస్తే.. అవినీతికి అనుమతిచ్చినట్లే మీడియా సమావేశంలో వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్‌ తో కలిసి వైసీపీ నేతల ప్రెస్‌మీట్ అనంతపురం బ్యూరో అక్టోబర్ 21 మన ప్రజా వాణి అనంతపురం నగరపాలక సంస్థ మేయర్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థికి ఓటు వేస్తే.. ప్రజలు అవినీతికి అనుమతిచ్చినట్లేనని వైఎసఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. నగరం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే వైఎసఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి...